Village Green Shopping Centre | Vernon's Premier Shopping Destination
Choice Made Simple!
Too many options?Click below to purchase an online gift card that can be used at participating retailers in Village Green Shopping Centre and continue your shopping IN CENTRE!Purchase Here
Coles Nemali Kannulu (Autobiography of Prof.Darla, Part-1) (Telugu) at Village Green Shopping Centre in Vernon, BC
*Product information may vary - to confirm product availability, pricing, shipping and return information please contact Coles
వర్తమాన తెలుగు రచయితల్లో ఆచార్య 'దార్ల' వెంకటేశ్వర రావు తనదైన సాహితీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు అనేక సాహితీ ప్రక్రియలను స్పృశిస్తూ, తనదైన ముద్రను నిలుపుకుంటున్నారు.
దార్ల వ్యక్తిగతంగా స్నేహశీలి, ఆత్మీయులు, పరోపకారి, శక్తివంచన లేకుండా అందరికీ సహాయపడతారు. నాకు వారితో సాహితీ సంబంధమేకాక, వ్యక్తిగత స్నేహబంధాలు కూడా విస్తృతంగా, బలీయంగా ఉన్నాయి. వీటికి ఇది సందర్భం కాదు.
దార్ల గతంలో తన ఆత్మకథను చదివి భాషాపరమైన సూచనలు ఇవ్వమని నన్ను కోరారు. వారికి నా పట్లగల నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు తోచిన, సమంజసమనిపించిన సలహాలను తెలిపాను. 'అందులో కొన్నిటిని తీసుకున్నాను.' అని వారు అన్నారు. ముగించాను. అంత మాత్రాన సంపాదకుడనడం సమంజసమా!?
కావ్యం ఉపదేశం, ఆనందం ఇవ్వాలని లాక్షణికుల ఆభిప్రాయం. ఈ రెండు అంశాలు దార్ల నెమలి కన్నలులో ఉన్నాయి. "నెమలి కన్నులు "లో 37 విభాగాలు లేదా అధ్యాయాలున్నాయి. ఇవి తన జీవన కాలంలోని సమాజానికి అద్దం పడుతుంది.

Find everything in-store including new, used and children’s books, music, movies, games and toys. Visit Coles today to find the perfect gift, or a novel for yourself. COVID-19 UPDATE: Open | Regular Centre Hours